వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని బెలియా తండా గ్రామంలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రావుజి నాయక్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మహిళలు, గ్రామ ప్రజలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు
Comments
Loading comments...

