వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ధర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, మండల అధ్యక్షులు గాదె నరేష్, కాంగ్రెస్ పార్టీ, సర్పంచుల ఫోరం అధ్యక్షులు చెలిమెల శ్రీనివాస్ సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి, కాలూరి రాజ్
Comments
Loading comments...

