వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలోని గురడికాపు గణేష్ మండపం వద్ద శనివారం ఘనంగా యజ్ఞం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి హోమ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు
అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Comments
Loading comments...

