Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం లోని మోబిన్ సాబ్ తండాలో గ్రామసభ

Follow Udayam on Google
Surendhar Oct 02, 2026 3:58 PM నిజామాబాద్General
ధర్పల్లి మండలం లోని మోబిన్ సాబ్ తండాలో గ్రామసభ - Udayam
ధర్పల్లి: మండలం మోబిన్ సబ్ తండా గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా VB-G RAMG పథకంపై చర్చించి, గ్రామంలో చేపట్టాల్సిన ఉపాధి హామీ పనులు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలపై గ్రామసభలో నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని చర్చించారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ బాలు నాయక్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...