వార్తలకు తిరిగి వెళ్లండి
ధర్పల్లి మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రహదారులు తడిసి ముద్దయ్యాయి. వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న యువకులు,
భక్తులు వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.
Comments
Loading comments...

