వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని మద్దుల్ తండా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో జలసిరి పనులు, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, ఎల్‌నినో ప్రభావంతో పంటల మార్పిడి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై చర్చించారు.
మండల పంచాయతీ అధికారి, సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ తదితరులు పాల్గొని గ్రామాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

