Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి- భీంగల్ ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మాణం

Follow Udayam on Google
Surendhar Sep 30, 2026 12:08 PM నిజామాబాద్General
ధర్పల్లి- భీంగల్ ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మాణం - Udayam
ధర్పల్లి–భీంగల్ ప్రధాన రహదారిపై మురుగు నీరు సాఫీగా వెళ్లేలా ఆర్‌అండ్‌బీ నిధులతో కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టారు. వర్షాలు కురిసిన సమయంలో రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ కల్వర్టు నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. కల్వర్టు నిర్మాణం పూర్తయితే మురుగు, వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు మార్గం సుగమం కానుంది

Comments

G
Loading comments...