వార్తలకు తిరిగి వెళ్లండి

ధరంపూరి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ రాష్ట్ర అబ్జర్వర్ రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో సుమారు 400 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకుంటూ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని బాపురావు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు అందుబాటులో ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

