వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని
28 సోమవారం ఉదయం 9:00 గం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది.
జిల్లా అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు , ఎంపీ డాక్టర్ మల్లు రవి , ఎమ్మెల్యే శ్రీ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి , తదితరులు పాల్గొననున్నారు
Comments
Loading comments...

