Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరంలో ఉద్యాన పంటలు పరిశీలన

Follow Udayam on Google
U.S.Rao Oct 01, 2026 11:54 AM కాకినాడGeneral
ధర్మవరంలో ఉద్యాన పంటలు పరిశీలన - Udayam
ప్రత్తిపాడు(M) ధర్మవరంలో కూరగాయలు, బొప్పాయి, గులాబీ తోటలను ADA శ్రీనివాస్, HO దివ్యశ్రీ, AO అమృత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాల అనంతరం రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. కుళ్లిన ఆకులు, కొమ్మలు, కాయలను తొలగించి, అవసరమైన చోట కాపర్ ఆక్సీక్లోరైడ్, మాంకోజెబ్, బ్లిటాక్స్ తదితర మందులను సూచించిన మోతాదులో వినియోగించాలన్నారు. బొప్పాయి, గులాబీ తోటల్లో తెగుళ్ల నివారణ చర్యలను వివరించారు.

Comments

G
Loading comments...