Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరంలో టిప్పర్ లారీ బీభత్సం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 01, 2026 8:32 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరంలో టిప్పర్ లారీ బీభత్సం - Udayam
ధర్మవరం కళాజ్యోతి సర్కిల్‌లో మంగళవారం సాయంత్రం టిప్పర్ లారీ అధిక లోడుతో వచ్చి అదుపు తప్పి ఓ వ్యక్తికి ఢీకొనడంతో తీవ్ర గాయాలైన ఘటన ఆందోళన కలిగించింది. పట్టణంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉన్నప్పటికీ, నిబంధనలను పట్టించుకోకుండా వస్తున్న టిప్పర్లు పై చర్యలు తీసుకుంటామని, టిప్పర్ డ్రైవర్ పై కేసు నమోదు చేశామని సి ఐ రెడ్డప్ప తెలిపారు.

Comments

G
Loading comments...