వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం ఎల్‌సీకే పురం సెక్టార్ పరిధిలోని సిద్దయ్యగుట్ట అంగన్వాడి కేంద్రంలో సోమవారం అంగన్వాడి ఉత్సవం, సెక్టార్ సమావేశం నిర్వహించారు.
సీడీపీఓ కే.వై. లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంగన్వాడి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో సిబ్బంది కీలక పాత్ర పోషించాలని తెలిపారు. సీనియర్ టీచర్లు బి.బి. ఫాతిమా, రహమత్ బి.లను సన్మానించారు.
Comments
Loading comments...

