Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరంలో చెడ్డి గ్యాంగ్ హల్ చల్

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 29, 2026 9:06 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరంలో చెడ్డి గ్యాంగ్ హల్ చల్ - Udayam
ధర్మవరంలో చెడ్డిగ్యాంగ్ హల్ చల్ సోమవారం ఆర్డరాత్రి మూడిళ్లలో చోరీయత్నం చేశారు. పట్టణంలోని గీతా నగర్లో ఫణింద్ర, నాగశేషు, రంగనాథ్, కిటికీ ఇనుప గ్రిల్ కోసి ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఇంట్లో వారు లైట్లు వేసి గట్టిగా అరవడంతో చెడ్డిగ్యాంగ్ పరరయ్యారు. పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్నిచేరుకొని సిసి టివి కెమెరాల్లో రికార్డ్ దృశ్యాలు ఆధారంగా కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...