Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం యువతకు ఉచిత డిఫెన్స్ శిక్షణ పోస్టర్లు విడుదల

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 26, 2026 4:52 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరం యువతకు ఉచిత డిఫెన్స్ శిక్షణ పోస్టర్లు విడుదల - Udayam
ధర్మవరం యువతకు ఆర్మీ, పోలీస్, పారా మిలిటరీ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ పోస్టర్లను విడుదల చేసిన మంత్రి సత్యాకుమార్, నిర్వాహకులు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంస్కృతి సేవా సమితి, ఎస్వీ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏటా 100 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు. అక్టోబర్ 15న డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఎంపిక చేసి డిఫెన్స్ సెలెక్షన్కు పంపిస్తామన్నారు.

Comments

G
Loading comments...