వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ కార్యాలయం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సంస్కృతి సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8న ధర్మవరంలోని సీఎన్‌బీ కళ్యాణ మండపంలో ఈ జాబ్ మేళా జరగనుంది. 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఈ మేళాలో నెలకు రూ.15వేల నుంచి రూ.50వేల వరకు వేతనంతో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

