Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం లో జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 08, 2026 2:58 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరం లో జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ నరసింహులు, ఉరుకుందప్పలు పట్టణంలో నేత్రదానంపై అవగాహన బైక్ ర్యాలీ ప్రారంభించారు. డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ ఈ నేత్రదానం పక్షోత్సవాలు సందర్భంగా ధర్మవరం నుండి ఐదుగురితో నేత్రదానం చేయించడం రాష్ట్రం లోనే అత్యధికముగా మన ధర్మవరం ప్రాంతం నుండి నేత్రదానం చేయించిన స్వచ్చంద సంస్థను ఆయన అభినందించారు.

Comments

G
Loading comments...