Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:22 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరం కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ - Udayam
ధర్మవరం పట్టణంలోని బీఎస్సార్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తనిఖీ చేశారు. కౌంటింగ్ హాల్లోని సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ తనిఖీలో డీఎస్పీ జగన్నాథ్ రాజు, కమిషనర్ వెంకటరమణయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...