Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 25, 2026 3:14 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరం ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ధర్మవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎం గోదామును కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి త్రైమాసిక తనిఖీ చేశారు. భద్రతా చర్యలు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. గోదాము వద్ద 24/7 పటిష్ట భద్రత, నిరంతర నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...