Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం బాలుడి కిడ్నాప్ యత్నం, విఫలం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 18, 2026 6:27 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరం బాలుడి కిడ్నాప్ యత్నం, విఫలం - Udayam
ధర్మవరం చెందిన సేవేంద్ర కుమార్(6) అనే బాలుని కిడ్నాప్ ప్రయత్నం కలకలం సృష్టించింది. నాగార్జున కుమారుడు సేవేంద్ర కాలనీలోని ఇంటి సమీపాన ఆడుకుంటుండగా తన మామ వద్ద పనిచేస్తున్న రాము అనే వ్యక్తి 1గంటకు కిడ్నాప్ యత్నానికి పాల్పడ్డాడని, బాలుడుని వెతుకుతుండగా బస్టాండ్లో పిల్లవానితో బస్సులో ఉండగా పట్టుకొని పోలీసులకు అప్పగించానని, ఎందుకు కిడ్నాప్ చేసాడనే విషయం పోలీసుల విచారణలో తెలియాల్సివుంది.

Comments

G
Loading comments...