వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి పట్టణంలోని పలు వినాయక మండపాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు మంత్రికి స్వాగతం పలికారు.
నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

