Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి ఎస్సైని కలిసిన నక్కలపేట సర్పంచ్

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 18, 2026 4:10 AM జగిత్యాలGeneral
ధర్మపురి ఎస్సైని కలిసిన నక్కలపేట సర్పంచ్ - Udayam
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కల పేట సర్పంచ్ నల్ల మల్లవ్వ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్ల శ్రీహరి, ఉపసర్పంచ్ బాదినేని వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి మహేష్, పాలకవర్గ సభ్యులు కలిసి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి శాలువతో సత్కరించారు. ధర్మపురి ఎస్సైని నక్కలపేట గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు.

Comments

G
Loading comments...