Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో బీజేపీ హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ..

Follow Udayam on Google
puppala mahipal Aug 10, 2026 6:23 PM జగిత్యాలGeneral
ధర్మపురిలో బీజేపీ హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ.. - Udayam
బీజేపీ పిలుపు మేరకు ధర్మపురిలో పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.శివాజీ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రముఖ విగ్రహాల మీదుగా సాగింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...