Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి మండలంలో రైతునేస్త కార్యక్రమం నిర్వహణ

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 17, 2026 9:39 AM జగిత్యాలGeneral
ధర్మపురి మండలంలో రైతునేస్త కార్యక్రమం నిర్వహణ - Udayam
ధర్మపురి మండలంలో నర్సయపల్లి రైతువేదికలో మంగళవారం రోజున ఉద్యాన పంటల సాగు, ఎల్ నినో - ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, ఆయిల్ పామ్, కూరగాయలు, డ్రిప్ పరికరాలు మొదలగు విషయాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా ఉద్య అధికారి లత తక్కువ నీటితో సాగుకు అనుకూలంగా ఉండే ఉద్యాన పంటలు, కూరగాయలు, పండ్లు, పూల సాగు గురించి వివరించారు.

Comments

G
Loading comments...