Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మకర్తలుగా బాధ్యతలు స్వీకరించడం గొప్ప అదృష్టం

Follow Udayam on Google
Raj Kumar Sep 25, 2026 12:12 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
ధర్మకర్తలుగా బాధ్యతలు స్వీకరించడం గొప్ప అదృష్టం - Udayam
జ్ఞానాపురం యెర్నిమాంబ అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరై నూతన ధర్మకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి చైర్మన్‌గా శ్రీ గణేష్‌తో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

Comments

G
Loading comments...