Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మ నాయక్ తండాలో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి

Follow Udayam on Google
Udayam News Reporter Sep 17, 2026 8:54 PM జగిత్యాలGeneral
ధర్మ నాయక్ తండాలో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి - Udayam
సారంగాపూర్ మండలం ధర్మ నాయక్ తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ముఖ్య అతిథులుగా హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచిన సందర్భంగా కేసీఆర్ చిత్రపటాలకు గిరిజనులతో కలిసి క్షీరాభిషేకం చేశారు.

Comments

G
Loading comments...