Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరలు పెరిగాయి.. మా జీతాలు: GHMC కార్మికులు

Follow Udayam on Google
Girish Bidkar Oct 02, 2026 1:52 PM హైదరాబాద్General
ధరలు పెరిగాయి.. మా జీతాలు: GHMC కార్మికులు - Udayam
మహానగరాన్ని స్వచ్ఛంగా ఉంచే GHMC పారిశుద్ధ్య కార్మికులు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని రేవంత్ రెడ్డి సర్కారును డిమాండ్ చేస్తున్నారు. కేవలం జీతాలే కాకుండా నిత్యం డేంజర్ జోన్‌లో పనిచేసే తమకు అనారోగ్యం, అత్యవసరంగా వినియోగించుకునేందుకు సిక్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్ వంటి సెలవు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...