Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరల పెంపు.. పండుగ గిరాకీపై ఆశలు

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 9:46 AM జాతీయంవాణిజ్యం
ధరల పెంపు.. పండుగ గిరాకీపై ఆశలు - Udayam
ఉత్పత్తుల ధరలు పెరిగినా పండుగ సీజన్‌లో అమ్మకాలు జోరుగా ఉంటాయని వాహన, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు ఆశిస్తున్నాయి. గిరాకీకి తగ్గట్టుగా ఉత్పత్తిని పెంచి, డీలర్ల వద్ద నిల్వలు సిద్ధం చేస్తున్నాయి. ప్రీమియం ఉత్పత్తులపై ఆసక్తి,అప్‌గ్రేడేషన్‌ ధోరణి,సులభ రుణ సదుపాయాలు అమ్మకాలకు ఊతమిస్తాయని కంపెనీలు భావిస్తున్నాయి. ఏసీలు, టీవీలు వంటి పరికరాల్లో విద్యుత్‌ ఆదా,స్మార్ట్‌ ఫీచర్లున్న మోడళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది.

Comments

G
Loading comments...