వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీఎస్కేలో 25% వాటా కొనుగోలుకు ధోనీ ఆసక్తి చూపగా, యాజమాన్యం చివరకు 5.5% వాటా మాత్రమే ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని కథనాలు పేర్కొంటున్నాయి.
ఈ చర్చలు విఫలమవడంతో ధోనీ–సీఎస్కే సంబంధాలపై ప్రభావం పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇరు వర్గాల మధ్య ఎలాంటి అధికారిక రాతపూర్వక ఒప్పందం జరగలేదని సమాచారం.
Comments
Loading comments...

