వార్తలకు తిరిగి వెళ్లండి
ధోని బర్త్‌డే: 77 అడుగుల కటౌట్

Photo Gallery
ఎంఎస్ ధోని 45వ జన్మదినం సందర్భంగా నందిగామ మండలం అంబారుపేట వద్ద అభిమానులు 77 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ కటౌట్ బాటసారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య చేతుల మీదుగా కేక్ కట్ చేయించడానికి అభిమానులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Comments
Loading comments...