Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధన్నూర్‌లో వినూత్నంగా వినాయక నిమజ్జనం

Follow Udayam on Google
Saychi Kumar Sep 23, 2026 9:52 AM కామరెడ్డితెలంగాణ
ధన్నూర్‌లో వినూత్నంగా వినాయక నిమజ్జనం - Udayam
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం ధన్నూర్‌లో వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా గ్రామస్థులు వినాయక నిమజ్జనం వినూత్నంగా నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో వినాయక విగ్రహాన్ని ఎడ్ల బండిపై ఉంచి భజనలు చేస్తూ గ్రామం మొత్తం ఊరేగించారు. గణపతి బప్పా మోరియా’ అంటూ కేరింతలు వేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, యువకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...