Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధనాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:45 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధనాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం - Udayam
పరిగి మండలం ధనాపురంలో గురువారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. మాజీ జడ్పీటీసీ, ఫైవ్‌మెన్‌ కమిటీ సభ్యుడు సూర్యనారాయణ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు జగన్నాథ్‌రెడ్డి, రాజారాం, శంకరప్ప తదితరులు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

Comments

G
Loading comments...