Udayam Digital
Menu

దహన యంత్రంలో మహిళ అరుపులు

Manjunath Nov 19, 2026 11:44 AM జాతీయంGeneral
మహిళ చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం ఆమెను ఎలక్ట్రిక్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. దహన యంత్రంలోకి పంపిన తర్వాత లోపలి నుంచి అరుపులు వినిపించడంతో సిబ్బంది తలుపులు తెరిచారు. అయితే అప్పటికే ఆలస్యమైందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments

G
Loading comments...