వార్తలకు తిరిగి వెళ్లండి
గ్లోబల్ లూనార్ మిషన్‌కు ధవళేశ్వరం చిన్నారి ఎంపిక

గ్లోబల్ ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ 'మిషన్ శక్తిశాట్'కు ధవళేశ్వరం ZPHS విద్యార్థిని కందుల జెస్సీ ఎంపికయ్యారు. ఈ క్రమంలో ఆగస్టు 23 నుంచి ఢిల్లీలో శిక్షణ పొంది, అక్టోబర్ 11న షార్ నుంచి ప్రయోగించనున్న శాటిలైట్ డిజైనింగ్‌లో శాస్త్రవేత్తలతో కలిసి పని చేయనున్నారు.
ఈ విశేష విజయంపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేస్తూ జెస్సీ రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు.
Comments
Loading comments...