Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ ఆస్తులు కాపాడాలంటూ ధర్నా

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 2:22 PM అనకాపల్లి General
ఆర్టీసీ ఆస్తులు కాపాడాలంటూ ధర్నా - Udayam
ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ డిపో వద్ద ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విలువైన ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం తగదని సంఘం అధ్యక్షుడు పరమేశ్వరరావు అన్నారు. బస్సుల మాటున డిపోలను మూసివేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...