Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్‌పై విరుచుకుపడ్డ ధర్మేంద్ర ప్రధాన్

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 22, 2026 10:44 AM జాతీయంGeneral
రాహుల్‌పై విరుచుకుపడ్డ ధర్మేంద్ర ప్రధాన్ - Udayam
విద్యార్థులను రాహుల్ గాంధీ తన రాజకీయాల కోసం వాడుకుంటున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. నీట్ లీకేజీ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, కాంగ్రెస్ నాయకులు ప్రధాని నివాసం వద్ద ధర్నా చేస్తూ రాజకీయ స్టంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. సభను అడ్డుకోవడం మాని, విద్యార్థుల భవిష్యత్తు కోసం స్థిరమైన పరిష్కారాలు చూపాలని సూచించారు.

Comments

G
Loading comments...