Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మాపురం కాంగ్రెస్‌ నూతన కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 6:24 PM హన్మకొండ General
ధర్మాపురం కాంగ్రెస్‌ నూతన కమిటీ ఎన్నిక - Udayam
ధర్మాపురం గ్రామ కాంగ్రెస్‌ నూతన కమిటీని ఎన్నుకున్నారు. బరిగెల రాజు అధ్యక్షుడిగా, రవి, మొగిలి ఉపాధ్యక్షులుగా, దయాకర్‌ ప్రధాన కార్యదర్శిగా, రాజు, రవిని కార్యదర్శులుగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...