వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్, తమిళ స్టార్ హీరో ధనుష్ త్వరలో కలిసి నటించనున్నారని సమాచారం. సంజయ్ లీలా భన్సాలీ ప్రొడక్షన్‌లో దర్శకుడు మిత్రన్ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
మూవీపై చర్చలు జరుగుతున్నాయని, డేట్స్ కోసం ఎదురుచూస్తున్నామని మిత్రన్ తెలిపారు. త్వరలో ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Comments
Loading comments...

