వార్తలకు తిరిగి వెళ్లండి

ధారూరు మండలంలో ఒక్కరోజే 45 సెల్‌ఫోన్లు హ్యాక్ అయినట్లు సమాచారం. ఎస్‌బీఐ ఆధార్ అప్‌డేట్, ఆర్టీఓ ఈ-చలాన్ పేరుతో వచ్చిన నకిలీ APK ఫైళ్లు, లింక్లను ఓపెన్ చేయడంతో ఈ ఘటనలు జరిగినట్లు బాధితులు తెలిపారు.
ఫైళ్లను ఓపెన్ చేసి ఆధార్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేయగానే ఫోన్లు హ్యాక్ అయినట్లు చెప్పారు. కొందరి బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయమైనట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

