Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధారూర్ పోలీసుల హెచ్చరిక

Follow Udayam on Google
dasari naveen kumar Aug 09, 2026 10:01 AM వికారాబాద్General
ధారూర్ పోలీసుల హెచ్చరిక - Udayam
ధారూర్ మండల ప్రజలు అపరిచిత లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 లేదా 87126 70033 నంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ఎస్హెచ్ఓ సున్నం రాఘవేందర్ సూచించారు. రాత్రి పూట పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని మరియు గ్రామాల రక్షణ కోసం ప్రజలందరూ కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...