వార్తలకు తిరిగి వెళ్లండి

గత ఏడాది సమస్యలు రాకుండా ధాన్యం సేకరణ పూర్తి చేయాలని, ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్లో 2026-27 ధాన్యం సేకరణపై జిల్లా కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. పారదర్శకంగా కొనుగోళ్లు జరిపి, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

