వార్తలకు తిరిగి వెళ్లండి

2026-27 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం పటిష్ఠం కార్యాచరణతో సిద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ శుక్రవారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కాకినాడ కలెక్టరేట్ నుంచి ఆయన హాజరయ్యారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వ మద్దతు ధరకు సేకరించేలా కొనుగోలు కేంద్రాలను పటిష్ఠం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

