వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లాలోని రైతులకు ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో సుమారు 1.80లక్షల మంది రైతులకు సంబంధించి రైతు నమోదు, డిజిటల్ క్రాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, రైతు నమోదు ప్రక్రియను క్లస్టర్ల వారీగా చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

