Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి: రైతులు

Follow Udayam on Google
Harika Nov 04, 2026 5:26 PM మెదక్General
ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి: రైతులు - Udayam
రామాయంపేట మండలం అక్కన్నపేటలో వరి కోతలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు తెరవలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటను అమ్ముకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం తూకం ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...