Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దగదర్తిలో ఇరువర్గాల ఘర్షణ

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:29 AM నెల్లూరుGeneral
దగదర్తిలో ఇరువర్గాల ఘర్షణ - Udayam
దగదర్తిలో ఉన్నత పాఠశాల విద్యాకమిటీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాలేపాటి వర్గానికి, వడ్డే శ్రీకాంత్ వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వెంటనే ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి పోలీసుల పర్యవేక్షణలో ఉంది.

Comments

G
Loading comments...