Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్యాలమ్మ బోనాలతో గ్రామంలో భక్తి సందడి

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 8:52 PM సూర్యాపేటGeneral
ముత్యాలమ్మ బోనాలతో గ్రామంలో భక్తి సందడి - Udayam
కొత్త చిలుకూరులో ముత్యాలమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చిలుకూరు సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య మాట్లాడుతూ గ్రామ దేవతలే ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతారని అన్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా ముత్యాలమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. దీంతో గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...