Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 03, 2026 6:36 PM యాదాద్రి భువనగిరిGeneral
యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు, వేసవి సెలవులు కలిసి రావడంతో హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు దర్శనానికి వచ్చారు. దీంతో ఆలయ మాడ వీధులు, క్యూలైన్లు, వ్రత మండపం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి వంటి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.

Comments

G
Loading comments...