వార్తలకు తిరిగి వెళ్లండి

బిచ్కుంద మండలం బండరెంజల్‌కు చెందిన భక్తులు బాన్సువాడ మీదుగా బాసరలోని జ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనం కోసం సోమవారం పాదయాత్రగా బయలుదేరారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాదయాత్రలో పాల్గొన్నారు.
భక్తి కీర్తనలు ఆలపిస్తూ, అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉత్సాహంగా యాత్ర కొనసాగించారు. బాసర చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నట్లు భక్తులు తెలిపారు.
Comments
Loading comments...

