Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘బంగారు బామ్మ’ గది తెరవాలి

Follow Udayam on Google
vihar Aug 31, 2026 3:33 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
‘బంగారు బామ్మ’ గది తెరవాలి - Udayam
జగ్గయ్యపేట మండలం గుండబోయినపాలెం నరసింహస్వామి ఆలయంలో పదేళ్ల కిందట లండన్‌ నుంచి వచ్చిన ఓ వృద్ధురాలు నివసించినట్లు భక్తులు తెలిపారు. బంగారు దంతాలు ఉండటంతో ఆమెను ‘బంగారు బామ్మ’గా పిలిచేవారని చెప్పారు. పలు దేవతా విగ్రహాలను పూజించి గదిలో భద్రపరిచేవారని, ఆమె మృతి తర్వాత గదికి తాళం వేశారని తెలిపారు. గదిని తెరిచి విగ్రహాల దర్శనానికి అవకాశం కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...