Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి మహాయాగంలో భక్తుల సందడి

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:37 AM వనపర్తిGeneral
వనపర్తి మహాయాగంలో భక్తుల సందడి - Udayam
వనపర్తి పట్టణం మర్రికుంటలో నిర్వహిస్తున్న విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భక్త మహిళలు, యువతులు, చిన్నారులు సందడి చేశారు. మహాయాగానికి పెద్దఎత్తున తరలివచ్చి నృత్య ప్రదర్శనలు చేశారు. భక్తిగీతాలకు లయబద్ధంగా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. పట్టణం, సమీప గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వేడుక సందడిగా సాగింది.

Comments

G
Loading comments...