Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొంతపల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:18 AM సంగారెడ్డిGeneral
బొంతపల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు - Udayam
గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి శ్రీ వీరభద్రస్వామి ఆలయం శ్రావణమాస చివరి సోమవారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...